GHMC మేయర్ పేషిలో అటెండర్ కు కరోనా

GHMC మేయర్ పేషిలో అటెండర్ కు కరోనా

హైదరాబాద్ : GHMCలో కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మేయర్ పేషిలోని అటెండర్ కు కరోనా వచ్చినట్లు గుర్తించారు. కొద్దిరోజులుగా  GHMC ఆఫీసులో కేసులు పెరుగుతుండటంతో.. అందరికీ కరోనా టెస్టులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అటెండర్ కు కరోనా వచ్చినట్లు తేలింది. మేయర్ పేషికి వచ్చే గెస్టులందరికీ ఈ అటెండరే సర్వ్ చేస్తుంటాడు. దీంట్లో  అందరిలో ఆందోళన మొదలైంది. ఇక 4వ అంతస్థులోని ఉద్యోగులకు ఇవాళ సరోజిని హాస్పిటల్ లో కరోనా టెస్టులు చేస్తున్నారు.