కిక్స్ స్మార్ట్ బైక్ స్టేషన్  ప్రారంభం

ఆటోమోటివ్ లూబ్రికెంట్ల తయారీ సంస్థ జీఎస్ కాల్‌‌‌‌టెక్స్ ఇండియా హైదరాబాద్‌‌‌‌లోని కిక్స్ స్మార్ట్ బైక్ స్టేషన్​ ప్రారంభించింది.  మొదటి దశలో 25 ప్రత్యేక సర్వీసు స్టేషన్లను, రెండో దశలో 50 స్టోర్లను ఏర్పాటు చేస్తామని కంపెనీ ఇండియా సీఈవో రాజేష్ నగర్ చెప్పారు.   మోటార్ సైకిల్ యజమానులకు అన్ని సర్వీసింగ్ అవసరాలు ఇక్కడే లభిస్తాయన్నారు.

ALSO READ: రాహుల్ గాంధీ అవుట్‌‌ డేటెడ్ ​లీడర్: ఎమ్మెల్సీ కవిత