న్యూఢిల్లీ : GST వసూళ్లు ఫిబ్రవరి నెలలో రూ.97,247 కోట్లకు తగ్గాయి. ఇవి జనవరిలో రూ.1.02 లక్షల కోట్లు. జనవరి నుంచి ఫిబ్రవరి చివరి వరకు 73.48 సేల్స్ రిటర్నులు దాఖలయ్యాయి. ‘2019 ఫిబ్రవరి నెలలో స్థూలంగా మొత్తం వసూలైన GST రెవెన్యూ రూ.97,247 కోట్లు. దీనిలో కేంద్ర GST రూ.17,626 కోట్లుగా, రాష్ట్రాల GST రూ.24,192 కోట్లుగా, ఇంటి గ్రేటెడ్ GST రూ.46,953 కోట్లు గా, సెస్ రూ.8,476 కోట్లుగా ఉంది’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో GST రూపంలో వసూలైన మొత్తం రెవెన్యూలు రూ.10.70 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం రూ.13.71 లక్షల కోట్ల GST వసూళ్లు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, ఈ టార్గెట్‌ను రూ.11.47 లక్షల కోట్లకు కుదించింది.
రూ.3 వేల కోట్లు తగ్గిన GST వసూళ్లు
- బిజినెస్
- March 2, 2019
లేటెస్ట్
- తార్నకలో ఘోరం.. స్కూటీపై వెళుతున్న మహిళను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
- IND vs NZ 3rd Test: మ్యాచ్‌కు స్పైడర్‌క్యామ్ అంతరాయం.. ముందుగానే లంచ్‌కు
- కర్నూలులో యురేనియం వివాదం: ప్రజలతో కలిసి వ్యతిరేకిస్తున్న వైసీపీ
- MatkaTrailer: మెగాస్టార్ చేతుల మీదుగా మట్కా ట్రైలర్.. చిరు స్టేట్ రౌడీ మాదిరిగా వరుణ్ తేజ్ కుమ్మేసాడు
- కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రోటోకాల్ భేష్.. ఇదే ఆనవాయితీ కొనసాగాలి : బండి సంజయ్
- నాగార్జున సాగర్ - శ్రీశైలం లాంచీ టూర్ .. టికెట్ ధర ఎంతంటే.?
- Nigeria hunger crisis: ఏంటీ ఘోరం..29 మంది పిల్లలకు ఉరిశిక్షా!
- మోడీ వర్సెస్ ఖర్గే: ప్రధాని, ఏఐసీసీ చీఫ్ మధ్య మాటల యుద్ధం
- IND vs NZ 3rd Test: పంత్, గిల్ మెరుపులు.. ఆధిక్యం దిశగా భారత్
- నాగార్జున సాగర్ టూ శ్రీశైలం.. కృష్ణమ్మ ఒడిలో లాంచీ ప్రయాణం
Most Read News
- IND vs NZ 3rd Test: ఇలాగైతే నేను బ్యాటింగ్ చేయను.. మిచెల్‌కు చికాకు తెప్పించిన సర్ఫరాజ్
- రిటన్ టెస్ట్ లేకుండా డిగ్రీతో ఉద్యోగం : నెలకు 65 వేలు జీతం.. EPFO జాబ్ నోటిఫికేషన్
- దీపావళి రోజున శని, గురుడు వక్రీకరణ.. డిసెంబర్ 31 వరకు ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి..!
- గోదావరి పుష్కరాలకు డేట్ ఫిక్స్.. ఈసారి ప్రత్యేకతలు ఇవే..
- రూ.10 వేల పెట్టుబడి.. రాత్రికి రాత్రి 67 కోట్లు అయ్యింది.. స్టాక్ మార్కెట్ చరిత్రలో సంచలనం
- Good News: వందే భారత్ స్లీపర్ ట్రైన్ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ ఎంత, ఏయే ఫీచర్లు ఉంటాయంటే..
- ట్రైన్ టికెట్ బుకింగ్‌లో కీలక మార్పు IRCTC టికెట్ బుకింగ్ రూల్ మారింది
- కూతురి పేరు ప్రకటించిన దీపికా పదుకునే.. అర్థమేంటో తెలుసా?
- IND vs NZ 3rd Test: ఫామ్‌లో లేకపోగా బ్యాడ్‌లక్ ఒకటి.. చేజేతులా వికెట్ పారేసుకున్న కోహ్లీ
- 15 రోజుల్లో తార్నాక జంక్షన్ ఓపెన్.. ఎనిమిదేండ్ల కష్టాలకు చెక్..!