ఏప్రిల్ 25న మహబూబ్ నగర్ జిల్లాకు గుజరాత్ సీఎం భూపేంద్ర సింగ్ పటేల్

ఏప్రిల్  25న మహబూబ్ నగర్ జిల్లాకు గుజరాత్  సీఎం భూపేంద్ర సింగ్ పటేల్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్ కర్నూల్ కు ఈనెల 25న  గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ పటేల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకుడు జక్క రఘునందన్ రెడ్డి తెలిపారు.

  తమ పార్టీ అభ్యర్థి భరత్ ప్రసాద్ నామినేషన్ కు  బీజేపీ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.