వరంగల్ MGM హాస్పిటల్ జంక్షన్లో తుపాకీ కలకలం

వరంగల్ MGM హాస్పిటల్ జంక్షన్లో తుపాకీ కలకలం రేపింది. రోడ్డు పక్కన ఉదయం కార్బన్ రైఫిల్ ను GWMC పారిశుధ్య కార్మికులు గుర్తించారు. యూనివర్సిటీ పక్కనే ఉన్న 58 CRPF బెటాలియన్ తరలించే క్రమంలోనే కార్బన్ రైఫిల్ రోడ్డుపై పడిపోయినట్లు గుర్తించారు. 

వెంటరే రైఫిల్ దొరికిన విషయాన్ని GWMC కమిషనర్ అశ్విని తనాజీ చెప్పారు సిబ్బంది. దీంతో వెంటనే తుపాకీ విషయం మట్వాడ పోలీసులకు తెలియజేసి గన్ అప్పగించారు.

Also Read:-అనీల్ అంబానీపై సెబీ ఐదేళ్ల నిషేధం