జగిత్యాల జిల్లా కొండగట్టులో అఖండ హనుమాన్ ఛాలీసా పారాయణ కార్యక్రమం వైభవంగా మొదలైంది. రాష్ట్రంలో పీడలు తొలగి జనం సుఖశాంతులతో ఉండాలని కోరుతూ....కొండగట్టు వేదికగా పారాయణ కార్యక్రమాన్ని నిర్ణయించారు ఎమ్మెల్సీ కవిత. 82 రోజుల పాటు సాయంత్రం గంటపాటు గ్రామంలోని ఇళ్లలో హనుమాన్ ఛాలీసా చదవనున్నారు. ఇందుకోసం కొండగట్టుకు చేరుకున్నారు కవిత. అఖండ పారాయణంలో భాగంగా...కొండగట్టు వై జంక్షన్ నుంచి దేవస్థానం వరకు శోభాయాత్ర జరగనుంది. శ్రీరామకోటి స్థూప నిర్మాణం పనులను కూడా కవిత ప్రారంభించనున్నారు.
కొండగట్టుకు కవిత..82 రోజులు హనుమాన్ చాలీసా పారాయణం
- తెలంగాణం
- March 17, 2021
లేటెస్ట్
- మాదాపూర్.. అయ్యప్పసొసైటీలో ఐదంస్థుల భవనం కూల్చివేత..
- Jasprit Bumrah: బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత
- మార్చి 31 లోపు గ్రూప్ 1.. ఒక్క ఏడాదిలో 55 వేల 143 ఉద్యోగాలు: సీఎం రేవంత్ రెడ్డి
- ప్రోమో రిలీజ్.. అన్‌స్టాపబుల్ షోలో డాకు మహారాజ్ తో గేమ్ ఛేంజర్..
- సింగరేణిని రాజకీయాలకు వాడం.. బలమైన ఆర్థిక శక్తిగా మారుస్తాం: భట్టి
- IND vs AUS: ప్రతి ఒక్కరూ ఆ రూల్ పాటించాల్సిందే.. టీమిండియా క్రికెటర్లకు గంభీర్ వార్నింగ్
- శబరి కొండ కిట కిట.. అయ్యప్ప స్వామి దర్శనానికి 10 గంటలు
- మినీ చాపర్ తో కూరగాయలు స్పీడ్ గా కట్ చేసుకోవచ్చు
- చలిగా ఉందా? పోర్టబుల్ రూమ్ హీటర్ వాడండి ..మూడు సెకన్లలోనే రూమ్ వేడెక్కుతది
- డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్.. కింగ్ ఆఫ్ జంగల్ అంటున్న బాలయ్య..
Most Read News
- తెలంగాణ గ్రామీణ బ్యాంకు IFSC కోడ్ మారింది.. చెక్ డిటెయిల్స్
- మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో హైడ్రా కూల్చివేతలు..
- రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. వ్యవసాయం చేసే భూములన్నింటికీ రైతు భరోసా
- జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు: సీఎం రేవంత్ కీలక ప్రకటన
- ఫ్లూ లక్షణాలుంటే మాస్క్ పెట్టుకోండి: తెలంగాణ ప్రజలకు వైద్యారోగ్య శాఖ సూచన
- కాళ్లకు ప్రత్యేక కోడ్స్.. వికారాబాద్‌లో 300 పావురాలు.. ఎందుకు వదిలినట్టు?
- అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు.. మరోసారి నోటీసులు
- Video Viral: తండ్రి రామ్ చరణ్‌ని తొలిసారి టీవీలో చూస్తూ మెగా ప్రిన్సెస్ క్లీంకార కేరింతలు
- 2024 Most Profitable Movie: 2024లో అత్యధిక లాభాల మూవీ ఇదే.. పుష్ప 2, కల్కి కాదు.. అగ్రస్థానంలో మరో సినిమా
- తండేల్ నుంచి నమో నమఃశివాయ సాంగ్ రిలీజ్... సాయిపల్లవి డ్యాన్స్ సూపర్..