రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్.. బెస్ట్ మేసేజెస్.., సమరయోధుల కోట్‌లు, విషేష్..

రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్.. బెస్ట్ మేసేజెస్.., సమరయోధుల కోట్‌లు, విషేష్..

ప్రతి యేటా జనవరి 26న మనం రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుపుకుంటున్నాం..ఆదివారం( జనవరి 26,2025) 76వ గణతంత్ర దినోత్సవాలను జరుపుకోనున్నాం. ప్రజాస్వామ్య స్పూర్తిని నిలబెట్టే రాజ్యాంగం అమలు పరిచిన రోజున స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ రిపబ్లిక్ డే ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటాం. ఈ క్రమంలో దేశభక్తి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపే ప్రసిద్ద నేతలు, స్వాతంత్ర్య సమరయోధుల సందేశాలు, కోట్స్, విషెష్  గురించి తెలుసుకుందాం.. 

ఈ గణతంత్ర దినోత్సవాన్ని మరచిపోలేని విధంగా జరుపుకోవడానికి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు,ప్రియమైన వారితో ఈ మేసేజ్ లు, కోట్‌లు, శుభాకాంక్షలను పంచుకోవచ్చు. 

సమరయోధుల సందేశాలు 

  • "ప్రజాస్వామ్యం అనేది కేవలం ప్రభుత్వ రూపం మాత్రమే కాదు. ఇది ప్రాథమికంగా జీవన విధానం, ఉమ్మడి కమ్యూనికేట్ అనుభవం.- బీఆర్ అంబేద్కర్
  • "మేము భారతీయులం, మొదటగా.. చివరిగా..- బీఆర్ అంబేద్కర్
  • పౌరత్వం అనేది దేశ సేవలో ఉంటుంది ..- జవహర్‌లాల్ నెహ్రూ
  • నాగలి పట్టుకున్న రైతుల కుటీరం నుంచి ..చెప్పులు కుట్టేవారి గుడిసెల నుంచి, ఊడ్చేవారి నుంచి నవ భారతదేశం ఉద్భవించాలి..- స్వామి వివేకానంద
  • ఒక వ్యక్తి ఒక ఆలోచన కోసం చనిపోవచ్చు కానీ.. ఆ ఆలోచన అతని మరణం తరువాత వెయ్యి జీవితాలలో అవతరిస్తుంది.-.సుభాష్ చంద్రబోస్

బెస్ట్ మేసేజెస్..

  • త్రివర్ణ పతాకం మీ ఆత్మను చిత్రిస్తుంది, గీతం మీ హృదయాన్ని నింపుతుంది. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
  • దేశ నిర్మాతలైన అమరవీరులకు సెల్యూట్ చేద్దాం.. వారి ఆశయాలను సాధిద్దాం.. రిపబ్లిక్ డే శుకాంక్షలు 
  • స్వాతంత్ర్య వీరుల త్యాగాలను గౌరవిద్దాం.. సమగ్ర, సామరస్య భారత్ కోసం కృషి చేద్దాం.. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
  • జ్ఞానం అనే స్పార్క్తో ఆవిష్కరణ అనే జ్వాల రగిలించి కరుణ అనే అగ్నిని సృష్టిద్దాం.. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు 
  • మన దేశ ఔన్నత్వాన్ని గౌరవిద్దాం.. అది సాధించిన విజయాలను సెలబ్రేట్ చేసుకుందాం.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు