టీమిండిమా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని అతను తన ట్విట్టర్లో వెల్లడించారు. ‘నాకు తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. ఇంట్లోనే క్వారంటైన్ అయ్యాను .అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. ఇటీవల నన్ను కలిసిన వారు వీలైనంత త్వరగా కోవిడ్ టెస్టు చేయించుకోవాలి. దయచేసి సురక్షితంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోండి’ అంటూ ట్వీట్ చేశారు హర్భజన్ . ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, టీమిండియా ప్లేయర్ వాషింగ్టన్ సుందర్, మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ లకు కరోనా వచ్చింది.
I've tested positive for COVID with mild symptoms. I have quarantined myself at home and taking all the necessary precautions.
— Harbhajan Turbanator (@harbhajan_singh) January 21, 2022
I would request those who came in contact with me to get themselves tested at the earliest. Please be safe and take care ??