మెదక్: మహాశివరాత్ర సందర్భంగా ఏడుపాయల జాతరలో రాష్ట్ర ఆర్ధికశాఖా మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దుర్గ భవాని అమ్మవారి కి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో ఉత్సవాలు అంతంతం మాత్రంగా జరిగేవని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏడుపాయల ఉత్సవాలు దినదినాభివృద్ది జరుగుతున్నాయన్నారు. జాతర కోసం సింగూరు నుంచి 0.35 టీఎంసీ ల నీళ్లు విడుదల చేశామని, పోతం శెట్టిపల్లి నుంచి రూ 36 కోట్లతో 100 అడుగుల రోడ్డును అందుబాటులోకి తెస్తామన్నారు. అమ్మవారి దయతో ఈ ప్రాంతం సుభిక్షమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నీళ్లతో తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నామని, కోటి ఎకరాల పంట సాగు అవుతోందన్నారు. దేశంలోనే కోటి ఎకరాలు సాగుచేసి మొదటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర పుటల్లోకి ఎక్కిందని, సీఎం కృషి వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. ఏడుపాయలలో పోలీస్ అవుట్ పోస్ట్, ఏటీఎం లను ఏర్పాటు చేశామని, అలాగే కన్వెన్షన్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని సౌకర్యాలతో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
ఏడు పాయలలో పట్టువస్త్రాలు సమర్పించిన హరీష్ రావు
- తెలంగాణం
- March 11, 2021
లేటెస్ట్
- Bibek Debroy: ప్రధానిమోదీ ఆర్థిక సలహాదారు బిబేక్ దెబ్రాయ్ మృతి
- IPL Retention 2025: ఢిల్లీలో ధోనీతో పంత్‌ను చూశాను: రైనా హింట్ ఇచ్చేశాడు
- చందానగర్ వ్యాపారి ఇంట్లో డ్రగ్స్ పార్టీ.. 150 గ్రాములు సీజ్.. పరారీలో ఐదుగురు
- మనిషి ఎలా బ్రతకాలో గోల్ఫ్ నేర్పిస్తుంది: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
- KA Movie: ఎవరికైనా హిట్ వస్తే హిట్ కొట్టాడు అంటారు. కానీ, నాకు? హీరో కిరణ్ అబ్బవరం కామెంట్స్
- షాకింగ్ సీసీఫుటేజ్..కాళ్లు మొక్కొ కాల్చి చంపారు..ఢిల్లీలో మామ అల్లుళ్ల మృతి
- IND vs NZ 3rd Test: రచీన్‌కు ఎంత కష్టమొచ్చింది: మూడు సార్లు సుందర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్
- IND vs NZ 3rd Test: సుందర్ మరోసారి మ్యాజిక్.. న్యూజిలాండ్‌పై తొలి సెషన్ మనదే
- Good Health : సీతాఫలం కేన్సర్ రానీయదు.. ఈ పండును వీళ్లు తినకూడదు..!
- Halloween 2024: ప్రతి ఏడాది దెయ్యాల పండుగ.. ఎప్పుడు ఎందుకు చేసుకుంటారో తెలుసా..?
Most Read News
- కార్తీక మాసం విశిష్టత.. పవిత్రత ఏమిటి.. ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది..
- UPI Rules Change: ఇవాళ్టి( నవంబర్1) నుంచి యూపీఐ కొత్త రూల్స్
- IPL Retention 2025: ఆర్సీబీ రిటైన్ లిస్ట్ రిలీజ్: విధ్వంసకర బ్యాటర్లను వదులుకున్న బెంగుళూరు
- IPL Retention 2025: ఇద్దరినే రిటైన్ చేసుకున్న పంజాబ్.. రూ.110 కోట్లతో ఆక్షన్‌లోకి ఎంట్రీ
- IPL Retention 2025: క్లాసెన్‌కు జాక్ పాట్.. సన్ రైజర్స్ రిటైన్ ప్లేయర్లు వీరే
- మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ స్కీమ్ ఎత్తివేత..? సీఎం క్లారిటీ
- IPL Retention 2025: బుమ్రా టాప్.. ముంబైతోనే రోహిత్: ముంబై ఇండియన్స్ రిటైన్ ప్లేయర్స్ వీరే
- India A vs Australia A: కంగారులపై భారత్ అట్టర్ ఫ్లాప్.. 107 పరుగులకే ఆలౌట్
- IND vs SA 2024: భారత్‌తో టీ20 సిరీస్.. క్లాసన్, మిల్లర్లతో పటిష్టంగా సౌతాఫ్రికా జట్టు
- ఐపీఎల్ రిటెన్షన్ ఫుల్ లిస్ట్ రిలీజ్: 10 జట్లు రిటైన్ చేసుకున్నఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే