ఐదు క్వింటాళ్ల రేషన్​బియ్యం పట్టివేత

ఐదు క్వింటాళ్ల రేషన్​బియ్యం పట్టివేత

లింగంపేట, వెలుగు: లింగంపేట మండలం మెంగారం వద్ద అక్రమంగా తరలిస్తున్న ఐదు క్వింటాళ్ల రేషన్ ​బియ్యాన్ని పట్టుకొని  కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ ప్రకాశ్​ జాదవ్​ తెలిపారు. యాదాద్రి జిల్లా ముట్టికుంటతండాకు చెందిన తేజావత్​దేవా అనే వ్యక్తి  మహీంద్ర వెహికల్ ​రేషన్ ​బియ్యాన్ని తరలిస్తూ, తనిఖీలో పట్టుబడ్డాడని పేర్కొన్నారు. బియ్యంతో పాటు అతడి వెహికల్​ను సీజ్​చేసి, కేసు నమోదు చేసినట్లు చెప్పారు.