7 శాతం పెరిగిన హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్ లోన్లు

7 శాతం పెరిగిన  హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్ లోన్లు
  • డిపాజిట్లు 15.4 శాతం పెరుగుదల

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్​లో తమ బ్యాంకు లోన్లు 7 శాతం పెరిగి రూ. 25.19 లక్షల కోట్లకు చేరుకున్నాయని ప్రైవేట్ రంగ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్ శుక్రవారం తెలిపింది.   గతేడాది సెప్టెంబర్ 30 నాటికి క్రెడిట్ బుక్ విలువ రూ.23.54 లక్షల కోట్లుగా ఉంది.  సెప్టెంబరు 30, 2024తో ముగిసిన క్వార్టర్​లో రూ. 19,200 కోట్ల విలువైన లోన్లను సెక్యూరిటైజ్ (మార్కెటబుల్​ సెక్యూరిటీలు చేసింది.  

సెప్టెంబర్ 2024 త్రైమాసికానికి బ్యాంక్ సగటు డిపాజిట్లు రూ. 23.53 లక్షల కోట్లుగా ఉండగా, సెప్టెంబర్ 2023 క్వార్టర్​లో రూ. 20.38 లక్షల కోట్లతో పోలిస్తే ఇవి దాదాపు 15.4 శాతం పెరిగాయి.  ఈ క్వార్టర్​లో లిక్విడిటీ కవరేజ్ రేషియో (సగటు) దాదాపు 127 శాతంగా ఉంది.