తలస్నానానికి వేన్నీళ్లు మంచివా? లేదా చన్నీళ్లు బెటరా? ఈ క్వశ్చన్ దాదాపుగా అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. మరి దీనికి ఆన్సర్ ఏంటంటే....
* తలస్నానానికి వేన్నీళ్ల కన్నా చన్నీళ్లే బెటర్.
* ఎందుకంటే తలలోని చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.
*అంత సెన్సిటివ్ చర్మం మీద వేన్నీళ్లు పడితే నూనె గ్రంథులన్నీ పోతాయి.
*దానివల్ల జుట్టు రఫ్ గా మారుతుంది.
*అంతేకాదు వేన్నీళ్లు వల్ల జుట్టు ఊడిపోతుంది కూడా.
*అందుకని తలస్నానానికి చన్నీళ్లనే ఎంచుకోవాలి.
*మరీ చన్నీళ్లు చేయలేమంటే.. గోరు వెచ్చని నీళ్లతో తలస్నానం చేయొచ్చు.
- ASLO READ| Good Health : వాల్ నట్స్ ఎలా తినాలంటే..!