బస్తీ దవాఖానలో హెల్త్​ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ ఆకస్మిక తనిఖీ

బస్తీ దవాఖానలో హెల్త్​ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ ఆకస్మిక తనిఖీ

అబ్దుల్లాపూర్​మెట్, వెలుగు: తుర్కయాంజల్ ​పరిధి ఎన్ఎస్ఆర్​నగర్​లోని బస్తీ దవాఖానను పబ్లిక్ హెల్త్​ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను, వైద్య పరికరాలను పరిశీలించారు. పేషెంట్స్​తో మాట్లాడి అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. ఆయన వెంట వైద్య అధికారులు డాక్టర్​హెప్సిబా, హేమలాల్తదితరులు ఉన్నారు.