- అరటిపండు తినడం ఈజీ. అంతేకాదు. అరటిపండుతో అందాన్ని పెంచుకోవడం కూడా ఈజీనే.
- చర్మం, వెంట్రుకల్ని హెల్దీగా ఉంచే పొటాషియం, విటమిన్-సి, బి6 విటమిన్లు అరటిపండులో ఉంటాయి.
- అంతేకాకుండా చర్మాన్ని బిగుతుగా చేసి యంగ్ గా కనిపించేలా చేస్తుంది కూడా.
- పొడిజుట్టు సమస్య ఉన్నవాళ్లు అరటిపండు ప్యాక్ ని జుట్టుకి పట్టించాలి.
- అరటిపండు గుజ్జుకి కొంచెం పెరుగు, గ్లిజరిన్ లేదా తేనె కలిపి హెయిర్ ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత నీళ్లతో కడిగితే జుట్టు ఫ్రెష్ గా కనిపిస్తుంది.
- అరటి తొక్కతో ముఖంపై రుద్దుకుంటే చర్మం కాంతివంతంగా అవుతుంది. ముడతలు మరుగునపడతాయి.
ALSO READ: Kitchen Tip : పాలు విరిగాయని పారబోయొద్దు.. ఇలా స్వీట్ తయారు చేసుకోండి