
సూర్యాపేట జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలోని లక్ష్మి శ్రీనివాస జూలరీస్ షాప్ లో భారీ నగదు, బంగారం, వెండి చోరీ చేశారు. గుర్తుతెలియ వ్యక్తులు లక్షా వేల నగదు, 5 తులాల బంగారం, 5 కేజీల వెండి చోరీ చేశారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా... క్లూస్ టీం ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా నిందుతులను పట్టుకునేందుకు ప్రయత్ని్స్తున్నారు.