బుక్​ఫెయిర్​ ఫుల్​రష్

బుక్​ఫెయిర్​ ఫుల్​రష్

ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న 37వ నేషనల్​ బుక్ ఫెయిర్ ఆదివారం పుస్తక ప్రియులతో కిక్కిరిసిపోయింది. బుక్ ఫెయిర్ లో ఎటు చూసినా జనమే కనిపించారు. దీంతో ప్రతి స్టాల్​కిటకిటలాడుతూ కనిపించింది.