శ్రావణమాసం ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లాలోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తొలి శ్రావణ సోమవారం సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. దీంతో సిద్ధులగుట్ట, భిక్కనూరు సిద్ధరామేశ్వర టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేశారు.
- వెలుగు ఫోటోగ్రాఫర్, నిజామాబాద్, ఆర్మూర్, భిక్కనూర్