Netflix Thriller Movies: నెట్‌ఫ్లిక్స్‌లో బెస్ట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇవే..అస్సలు మిస్సవ్వకండి.

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకి నెట్‌ఫ్లిక్స్‌లో అదిరిపోయే టాప్ 5 మూవీస్ ఏంటో ఇపుడు తెలుసుకోండి. ఎందుకంటే, క్రైమ్ థ్రిల్లర్ జోనర్ను ఇష్టపడే వారికి ఇప్పుడు సజెస్ట్ సినిమాలు చూస్తే..ఫుల్ మీల్స్ అనే చెప్పుకోవాలి. మరి ఇలాంటి సినిమాలు చూడాలంటే భాష, భావం, హీరోలు అనేది తేడా ఏమిలేదు. కథ, క్రైమ్ ఉంటే చాలు. ఆడియన్స్ ఎంజాయ్ చేసేస్తారు.సరిగ్గా అలాంటి వారికోసమే రీసెంట్ గా వచ్చిన నెట్‌ఫ్లిక్స్‌ టాప్  సినిమాలు ఏంటో తెలుసుకుందాం. 

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్

విజయ్ సేతుపతి 'మహారాజా'

ఇరట్టా - మలయాళం

జన గణ మన - మలయాళం

విరూపాక్ష - తెలుగు

అన్వేషిప్పిన్ కండేతుమ్

కర్రీ అండ్ సైనైడ్-ది జూలీ జోసేఫ్ కేస్

ఆ! - తెలుగు

రెప్టైల్ - ఇంగ్లిష్

ది కాల్ - కొరియన్

స్పైడర్ హెడ్ - ఇంగ్లిష్

ఫెయిర్ ప్లే

రెప్టెల్ 

ది కాల్ (Sci-Fi Mystery)

లూథర్..ది ఫాలెన్ సన్ (Crime)