న్యూఢిల్లీ: హీరో మోటార్స్ రూ.900 విలువైన ఐపీఓను రద్దు చేసుకుంది. సెబీ నుంచి డాక్యుమెంట్లను వెనక్కి తీసుకుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 500 కోట్లను సమీకరించాలని కంపెనీ తన ముసాయిదా పత్రాల్లో ప్రతిపాదించింది.
ఓఎఫ్ఎస్ ఓపీ ముంజాల్ హోల్డింగ్స్ రూ. 250 కోట్ల విలువైన షేర్లను ఆఫ్‌లోడ్ చేయాల్సి ఉండగా, భాగ్యోదయ్ ఇన్వెస్ట్‌మెంట్స్, హీరో సైకిల్స్ ఒక్కొక్కటి రూ. 75 కోట్ల షేర్లను విక్రయించాలని భావించాయి.