
టాలీవుడ్ హీరో నాగచైతన్య ఈరోజు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం సందడి చేశారు. ఆయన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం వచ్చారు. రవాణా శాఖ అధికారులు ఆయన వివరాలు తీసుకొని, ప్రక్రియను పూర్తి చేశారు.ఈ సందర్భంగా హైదరాబాద్ జాయిన్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తో కలిసి మాట్లాడారు.. నాగచైతన్య చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.