ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తన ఇరవయ్యో సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ రివీల్ అయింది. ఈ నెల 10న ఉదయం 10 గంటలకి విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. పూజాహెగ్డే హీరోయిన్. అరవయ్యేళ్ల క్రితం నాటి సబ్జెక్ట్‌తో రూపొందుతున్న ఈ పిరియడ్ మూవీకి ‘రాధేశ్యామ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరోవైపు సంగీత దర్శకుడు ఎవరనే విషయంపైనా డైలమా ఉంది. అయితే ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు జూలియస్ ప్యాకియమ్ ఈ సినిమాకి వర్క్ చేస్తున్నట్టు సమాచారం. చిరంజీవి రీసెంట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’కి నేపథ్య సంగీతం ఇచ్చిన జూలియస్కి బ్యాగ్రౌండ్ స్కోర్ స్పెషలిస్ట్‌గా బాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. ధూమ్ 3, ఏక్ థా టైగర్, భజరంగీ భాయిజాన్, సుల్తాన్ లాంటి చిత్రాలను తన మ్యూజిక్‌తో ఓ స్థాయికి తీసుకెళ్లాడతను. అందుకే ఏరికోరి ఈ సినిమాకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ సినిమాకి సంబంధించి ఇప్పటికే జూలియస్ వర్క్ మొదలైనట్టు సమాచారం.
ప్రభాస్ ఫస్ట్ లుక్.. ఆన్ ద వే
- Upcoming Movies List
- July 9, 2020
లేటెస్ట్
- మహారాష్ట్రలో కూకట్పల్లి వ్యక్తిని బంధించి డబ్బు డిమాండ్
- విశ్వక్ సేన్ లైలా నుంచి ఇచ్చుకుందాం బేబీ
- సమస్యల సుడిగుండంలో హైదరాబాద్..కష్టాలకు కేరాఫ్‌గా మారింది: కేటీఆర్
- లైబ్రరీలో అన్ని బుక్స్ అందుబాటులో ఉంచాలి : ఐటీడీఏ పీవో బి.రాహుల్
- దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ
- యాదాద్రి గుడిని రాజకీయాలకతీతంగా అభివృద్ది చేయాలి
- సైబరాబాద్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
- ప్రియాంక స్త్రీశక్తి, రాహుల్ యువశక్తి..కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ప్రశంస
- తండేల్ హైలెస్సో హైలెస్సా
- మూడో షెడ్యూల్‌కు ముహూర్తం
Most Read News
- ఇదేందయ్యా ఇది.. రైలును ఆపేసి పట్టాలపై ప్రయాణికుల ఆందోళన
- IND vs ENG: ఇంగ్లాండ్‌తో తొలి టీ20.. భారత్ తుది జట్టు ఇదే
- మదగజరాజా రూ.40 కోట్ల బాక్సాఫీస్: విశాల్ పది రోజుల ముందు.. ఆ తర్వాత మార్పు చూశారా
- WHOకు గుడ్ బై.. వర్క్ ఫ్రం హోం రద్దు.. అమెరికాలో పుడితే పౌరసత్వం ఇవ్వరు : ట్రంప్ సంచలన నిర్ణయాలు
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు
- సారీ.. క్షమించండి: నాగచైతన్య, శోభిత విడాకుల వ్యాఖ్యలపై వేణుస్వామి క్షమాపణ
- Allu Arjun: ఫ్యామిలీతో అల్లు అర్జున్.. ఫోటోలు షేర్ చేసిన భార్య స్నేహారెడ్డి
- IND vs ENG: నలుగురు పేసర్లతో బట్లర్ సేన.. భారత్‌తో తొలి టీ20కి ఇంగ్లాండ్ జట్టు ప్రకటన
- ICC Champions Trophy 2025: టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరును ముద్రించేందుకు వీలు లేదు: బీసీసీఐ
- హైదరాబాద్‌లో రైల్వే పట్టాలపై ఓయూ విద్యార్థిని ఆత్మహత్య