రీసెంట్గా ‘మహాన్’తో మెప్పించిన విక్రమ్ ఇప్పుడు ‘కోబ్రా’ మూవీతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. క్యారెక్టర్ కోసం ఎంత కష్టమైనా పడే విక్రమ్ ఇందులోనూ డిఫరెంట్ రోల్స్‌లో నటిస్తున్నాడు. దాదాపు ఇరవైకి పైగా గెటప్స్‌లో కనిపించనున్నాడు. అజయ్ జ్ఞానముత్తు రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ నిన్నటితో పూర్తయింది. ఈ విషయాన్ని అనౌన్స్ చేసిన దర్శకుడు ‘నన్ను నమ్మిన విక్రమ్‌తో పాటు టీమ్ మొత్తానికి థ్యాంక్స్’ అని చెప్పాడు. మేథమెటిక్స్‌తో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే జీనియస్‌గా విక్రమ్ ఇందులో నటిస్తున్నాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ మూవీతో సిల్వర్ స్ర్కీన్ ఎంట్రీ ఇస్తున్నాడు. కేఎస్ రవికుమార్, మృణాలిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వేసవిలో సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే పొన్నియిన్ సెల్వన్, మహావీర్ కర్ణ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు విక్రమ్.
‘కోబ్రా’ మూవీతో వస్తున్న విక్రమ్
- టాకీస్
- February 16, 2022
మరిన్ని వార్తలు
-
Thandel ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లని Allu Arjun.. లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్.. రీజన్ ఇదే..
-
మహేష్ రిజెక్ట్ చేసిన సినిమాని రామ్ చరణ్ చేస్తున్నాడా..?
-
గౌరవంగా మరణించే హక్కు కల్పించిన ప్రభుత్వం.. ప్రశంసించిన వెటరన్ హీరోయిన్..
-
కిమ్స్‌లో ఇంకెన్నాళ్లు ఇలా..? శ్రీతేజ్‌ను కాపాడుకునేందుకు అల్లు అర్జున్ బిగ్ డెసిషన్
లేటెస్ట్
- Thandel ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లని Allu Arjun.. లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్.. రీజన్ ఇదే..
- 100లోపే చాప చుట్టేసిన ఇంగ్లండ్.. టీమిండియా గెలుపు అంటే ఇది.. అభి‘‘షేక్’’ ఆడించాడు..
- మేడ్చల్ జిల్లాలో విషాదం.. చేతిలో పల్సర్ బైక్.. ఇక తగ్గేదేలే అని వెళుతుండగా..
- బీసీలకు బీఆర్ఎస్ పార్టీని కొనే స్థోమత ఉంది
- మందుబాబులకు బంపరాఫర్: బాటిల్ కొంటే .. థాయ్‌లాండ్ టూర్ ఉచితం
- INDvs ENG: వాంఖడేలో సిక్స్‌ల సునామీ.. టీమిండియా భారీ స్కోరు
- బీసీలు ఉద్యమ పంథా మార్చాలి.. హన్మకొండ బీసీ రాజకీయ యుద్ధభేరి సభలో ఆర్ కృష్ణయ్య
- Abhishek Sharma: చిరంజీవి పాట.. మనోడి ఆట రెండూ ఒక్కటే.. అభిషేక్ మెరుపు సెంచరీ
- తిరుపతిలో బయటపడ్డ పురాతన విగ్రహం.. స్వామి వారి పాదాలు చూడండి..
- IND vs END 5th T20I: ముంబై గడ్డపై అభిషేక్ ఊచకోత.. 6 ఓవర్లలో 95 పరుగులు
Most Read News
- కిమ్స్‌లో ఇంకెన్నాళ్లు ఇలా..? శ్రీతేజ్‌ను కాపాడుకునేందుకు అల్లు అర్జున్ బిగ్ డెసిషన్
- IND vs ENG: ప్రయోగాలపై టీమిండియా దృష్టి..చివరి టీ20లో నలుగురికి రెస్ట్
- అది బేసిక్ నీడ్.. కమిట్మెంట్ అడగడంలో తప్పేముంది: అనసూయ
- IND vs ENG: ఆ తప్పు ఏదో ఒకరోజు టీమిండియాకు శాపంలా మారుతుంది: అశ్విన్
- మహేష్ రిజెక్ట్ చేసిన సినిమాని రామ్ చరణ్ చేస్తున్నాడా..?
- Womens U19 T20 World Cup: అమ్మ, నాన్న నన్ను క్షమించండి: సౌతాఫ్రికా కెప్టెన్ ఎమోషనల్
- కాసేపైతే తాళి కట్టేవాడు.. చోలీకే పీచే క్యాహే పాటకు డ్యాన్స్ చేశాడు.. ఆ తర్వాత పెద్ద ట్విస్ట్ ..
- తెలంగాణలో బీసీల లెక్క తేలింది..ఇక ఎన్నికలే..
- పన్నుల విధానంలో TDS,TCS అంటే..వీటి మధ్య తేడా ఏంటీ..?
- రథసప్తమి విశిష్టత .. ప్రాముఖ్యత ఇదే.. ఆరోజు ఏంచేయాలి