నవీన్ రాజ్ సంకరపు, పూజా సుహాసిని లీడ్ రోల్స్‌లో జోయల్ జార్జ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘తెరచాప’. కైలాష్ దుర్గం నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరో విశ్వక్ సేన్ లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా విశ్వక్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కథ, కథనం, టేకింగ్, నిర్మాణ విలువలు అన్ని విషయాలు నాకు తెలుసు. టైటిల్ డిజైనింగ్ చాలా బాగుంది. సినిమా సక్సెస్ సాధించి టీమ్ అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్’ అని చెప్పాడు. శ్రీలు, జగదీష్ ప్రతాప్ బండారి, రాజీవ్ కనకాల, పృధ్వీరాజ్, ఫిష్ వెంకట్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
తెరచాప ఫస్ట్ లుక్ బాగుంది
- టాకీస్
- November 5, 2023
మరిన్ని వార్తలు
-
Gandhi Tatha Chettu Review: ‘గాంధీ తాత చెట్టు’ రివ్యూ.. సుకుమార్ డాటర్ నటించిన మూవీ ఎలా ఉందంటే?
-
Anuja Story: ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీ అనూజ.. బాల కార్మికుల జీవితాలు ఎలా నలిగిపోతున్నాయి?
-
Game Changer: బిగ్ షాక్.. ఆన్లైన్లో 'గేమ్ ఛేంజర్' అల్ట్రా HD వెర్షన్ లీక్.. కారణమెవ్వరు?
-
MB Foundation: నమ్రతా బర్త్‌డే స్పెషల్ డ్రైవ్.. గ్రామీణ బాలికలకు HPV వ్యాక్సిన్.. ఈ వ్యాక్సిన్ లక్ష్యం ఇదే!
లేటెస్ట్
- గుడ్ న్యూస్.. పాల ధరలను తగ్గించిన అమూల్
- ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. ఇవాళ ( జనవరి 24 ) హల్వా వేడుక.. ప్రాధాన్యత ఇదే..
- Gandhi Tatha Chettu Review: ‘గాంధీ తాత చెట్టు’ రివ్యూ.. సుకుమార్ డాటర్ నటించిన మూవీ ఎలా ఉందంటే?
- పటాన్ చెరు MLA క్యాంప్ ఆఫీస్‌పై దాడి.. 42 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై కేసు
- అమెరికా తెలుగు స్టూడెంట్స్ లో ట్రంప్ భయం : పార్ట్ టైం ఉద్యోగాలకు గుడ్ బై
- ఎవరిని వదలొద్దు.. కిడ్ని రాకెట్ కేసు సీఐడీకి అప్పగించిన ప్రభుత్వం
- హైదరాబాద్ లో మైనర్ బాలికపై హత్యాయత్నం.. రెండు చేతులు బ్లేడ్ తో కోసిన దుండగులు..
- Anuja Story: ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీ అనూజ.. బాల కార్మికుల జీవితాలు ఎలా నలిగిపోతున్నాయి?
- గంభీర్ తిట్టడంలో పెద్ద సిద్ధహస్తుడు.. గంగూలీని లెక్కచేసేవాడు కాదు: భారత మాజీ క్రికెటర్
- తెలంగాణ చరిత్రలో లక్షా 79 వేల పెట్టుబడులు రావడం రికార్డ్: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Most Read News
- HPCLలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు.. మంచి జీతం.. ఉద్యోగం కొడితే లైఫ్ సెటిల్
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు ప్రాజెక్టులకు పేర్లు మార్పు
- రైతులకు గుడ్ న్యూస్..జనవరి 26నుంచి మొదటి విడత రైతు భరోసా డబ్బులు
- 1.49 కోట్ల ఎకరాలు.. 8,900 కోట్లు! రైతు భరోసా లెక్క తేల్చిన ఆఫీసర్లు
- నెల తక్కువున్నా పర్లేదు.. అమెరికా పౌరసత్వం కోసం సిజేరియన్లు చేయమంటున్న భారత జంటలు
- ఆ ఏరియాలో ప్లాట్లు కొంటుంటే జాగ్రత్త..! ఫారెస్ట్ ల్యాండ్ చూపెట్టి 50 వేల మందిని మోసం చేశారు
- ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మిస్తున్న అంబానీ.. ఎక్కడంటే..
- Health Alert : మీకు కిడ్నీ సమస్యలు ఉంటే.. ఈ ఫుడ్ అస్సలు తినొద్దు
- కార్ల ధరలు భారీగా పెంచిన మారుతీ : ఏ మోడల్ ధర ఎంత పెరిగిందో చూడండీ..!
- Ranji Trophy: గాయంతో విలవిల్లాడిన రూ. 23 కోట్ల ప్లేయర్.. ఐపీఎల్ ఆడేది అనుమానమే