గచ్చిబౌలిలో హీరోయిన్​ అనుపమ సందడి

గచ్చిబౌలిలో హీరోయిన్​ అనుపమ సందడి

హైదరాబాద్ గచ్చిబౌలి ఖాజగూడలో హీరోయిన్​ అనుపమ పరమేశ్వరన్ సందడి చేశారు. ఓ ప్రైవేట్​ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె...జీవన శైలిలో వస్తున్న మార్పులకు అణుగుణంగా వస్తువులను కొనుక్కోవాలని సూచించారు.  సౌత్​ ఇండియా షాపింగ్​ మాల్​ 34 వ బ్రాంచ్​ను ప్రారంభిన హీరోయిన్​..వైవిధ్యభరిత వస్త శ్రేణిని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.మణికొండ, ఖాజాగూడ, నానక్ రాంగూడ వాసులకు అందుబాటులోకి  తీసుకొచ్చామన్నారు.తక్కువ ధరలకే అన్ని రకాల వెరైటీ వస్త్రాలపై 66 శాతం వరకు డిస్కౌంట్ వంటి ఆఫర్లను పెట్టామని వినియోగదారులు తప్పక ఈ అవకాశాన్ని వినియోగించుకోవలని కోరారు.. .ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సురేష్, అభినయ్, రాకేష్, కేశవ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.