హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణ నోటిఫికేషన్ ఇవ్వకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రభుత్వ శాఖలు పరస్పర ఆరోపణలకు దిగుతుండటంపై మండిపడింది. రెవెన్యూ శాఖ సహకరించడం లేదని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు.. ఈ రెండు శాఖలు కొపరేట్ చేయడం లేదని రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పడంపై ఫైర్ అయింది. అన్ని శాఖల ఆఫీసర్లను కోర్టుకు పిలిపిస్తే వ్యవహారం దారికి వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. హెచ్ఎండీఏ, ప్రైవేట్ వ్యక్తులను ప్రతివాదులుగా చేర్చి వారికి కూడా నోటీసులు జారీ చేసి విచారిస్తామని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ల డివిజన్ బెంచ్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రామంతాపూర్‌లోని 25 ఎకరాల్లోని పెద్దచెరువును డంపింగ్ యార్డుగా మార్చి దుర్గందభరితంగా మారు స్తున్నారంటూ ఓయూ ప్రొఫెసర్ కేఎల్ వ్యాస్ 2005లో హైకోర్టుకు లేఖ రాశారు. దీనిని సుమోటో పిల్‌గా పరిగణించి కోర్టు విచారణ చేపట్టింది.
రామంతపూర్ చెరువు ఎఫ్‌టీఎల్‌పై నోటిఫికేషన్ ఇవ్వరా?
- హైదరాబాద్
- December 29, 2023
లేటెస్ట్
- మేడ్చల్ లో అగ్నిప్రమాదం... ఎలక్ట్రికల్ షాపులో చెలరేగిన మంటలు
- బాలికపై లైంగికదాడి.. యువకుడికి పదేండ్ల జైలు
- ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ అవాస్తవం .. తప్పుడు ప్రచారాల్ని నమ్మవద్దు: ఆర్టీసీ యాజమాన్యం
- నా మోస్ట్ ఫేవరేట్ సినిమా పరదా - అనుపమ
- ఈ నెల 25న ఎలక్ట్రికల్ మహాసభలు
- సివిల్ వివాదాల్లో మీ జోక్యం ఏంటి .. పోలీసులపై హైకోర్టు ఫైర్
- మంథని ని కప్పేసిన పొగ మంచు .. వాహనదారులు ఇక్కట్లు
- ఇల్లు ఇవ్వాలంటూ సెల్ టవర్ ఎక్కిండు..ఖమ్మం జిల్లా నాగలిగొండలో ఘటన
- భారత్‌లో సంపద సమానత్వానికి మార్గం
- ఏనుమాముల మార్కెట్లో స్పైస్ టెస్టింగ్ ల్యాబ్
Most Read News
- 30 రోజుల్లో ఆరు గ్రహాలు మార్పు : జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు.. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి..!
- బిగ్ షాక్ : సైఫ్ అలీఖాన్ 15 వేల కోట్ల ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం
- AmitabhBachchan: లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన అమితాబ్.. కొన్నది రూ.31కోట్లు.. అమ్మింది ఎంతకో తెలుసా?
- Good News:20 రూపాయలతో రీ ఛార్జ్ చేస్తే.. మీ సిమ్ 4 నెలలు పని చేస్తుంది..!
- Gold rates: మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్ లో తులం ఎంతంటే.?
- Mahesh Babu: హ్యాపీ బర్త్‌డే NSG.. నువ్వు అద్భుతమైన మహిళవి.. నాకు ఎప్పటికీ స్పెషలే
- Game Changer: గేమ్ ఛేంజర్ ఎదురీత.. బ్రేక్ ఈవెన్ కోసం ఆపసోపాలు.. 11 రోజుల నెట్ వసూళ్లు ఇవే!
- చవకైన ఐఫోన్ వచ్చేస్తోంది.. iPhone SE 4 ఫస్ట్ లుక్ రివీల్
- రూ.10వేలోపు 4 బెస్ట్ స్మార్ట్ఫోన్లు.. లేటెస్ట్ టెక్నాలజీ, ఫీచర్స్‌తో
- AB de Villiers: హింట్ ఇచ్చేశాడు: మూడేళ్ళ తర్వాత క్రికెట్లోకి డివిలియర్స్ రీ ఎంట్రీ