భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న హై కోర్టు జడ్జి

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న హై కోర్టు జడ్జి

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ భద్రకాళి అమ్మవారిని ఆదివారం హైకోర్టు జడ్జి అలిశెట్టి లక్ష్మినారాయణ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలను చేశారు. ముందుగా హైకోర్టు జడ్జికి  మంగళవాద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. హన్మకొండ జిల్లా జడ్జి రమేశ్ బాబు, ఆర్​డీఓ శ్రీపాల్​రెడ్డి, తహసీల్దార్​నారాయణ, ఈఓ శేషు భారతి, వెంకటనాగరాజు శర్మ, ప్రదీప్​కుమార్​ శర్మ ఉన్నారు.