హైదరాబాద్, వెలుగు: ఫార్ములా–ఈ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం తీర్పు ఇవ్వనుంది. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ తీర్పు చెప్పనున్నారు. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేయరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఏసీబీ దర్యాప్తుకు సహకరించాలని కేటీఆర్ ను ఆదేశించింది. కాగా, ఈ పిటిషన్ పై పోయిన డిసెంబర్ 31న ఇరుపక్షాల వాదనలు పూర్తి కాగా.. తీర్పును హైకోర్టు వాయిదా వేసింది.
కేటీఆర్ పిటిషన్‌పై ఇవ్వాళ తీర్పు
- హైదరాబాద్
- January 7, 2025
లేటెస్ట్
- కోరుట్లలో వెటర్నరీ రంగంలో ఆవిష్కరణలు చేయాలి : కలెక్టర్ సత్యప్రసాద్
- వరంగల్ పశ్చిమలో భూకబ్జాల వివరాలివ్వండి : ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
- కరీంనగర్లో టెక్నికల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయండి : బండి సంజయ్
- వరంగల్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే..డోంట్ మిస్
- IND vs ENG: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు సిరాజ్, బుమ్రాలకు రెస్ట్.. ఆ ఇద్దరు పేసర్లకు ఛాన్స్
- Game Changer: గేమ్ ఛేంజర్ రివ్యూ ఇచ్చినందుకు.. మా ఇళ్లపై దాడులు చేస్తున్నారు : ఉమైర్ సంధు
- ఫార్ములా ఈరేస్ కేసు.. ACB ఎదుట IAS అరవింద్ కుమార్
- అభివృద్ధిని ఓర్వలేకనే అవాస్తవాలు రాస్తున్నారు : విప్ ఆది శ్రీనివాస్
- పెద్దపల్లి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేకనే ధర్నాలు : ఎమ్మెల్యే విజయరమణారావు
- మల్కపేట రిజర్వాయర్‌కు నీటి తరలింపు
Most Read News
- బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాములు గోల్డ్ రేటు ఇలా ఉంది..
- సాఫ్ట్వేర్ ఉద్యోగులకు చల్లటి కబురు.. HCL ఉద్యోగులు పండగ చేస్కోండి..
- Oscars 2025: ‘ఆస్కార్’ బరిలో నిలిచిన ‘కంగువ’.. షార్ట్ లిస్ట్‌లో ఉన్న మన సినిమాలివే..!
- OTT Crime Thriller: ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
- ప్రీ లాంచ్ మోసం : రూ. 70 కోట్లు ముంచిన హైదరాబాద్ క్రితికా ఇన్ ఫ్రా డెవలపర్స్
- భర్త, ఆరుగురు పిల్లలను వదిలేసి బిచ్చగాడితో వెళ్లిపోయిన మహిళ
- హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్లో స్లీపింగ్ పాడ్స్.. ఏంటి వీటి ప్రత్యేకత?
- Celebrity Divorce: మళ్లీ విడాకులా.. నాలుగో భర్తకు కూడా గుడ్ బై చెప్పేసిన హీరోయిన్
- ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్ : రూ.10 లక్షల వరకు ఇన్‌కం ట్యాక్స్ లేదంటగా..!
- పండుగ వేళన పొంచి ఉన్న హాలిడే హార్ట్ సిండ్రోమ్.. కార్డియాక్ అరెస్ట్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి