హ్యాండ్​బాల్ పోటీల్లో గోల్డ్ మెడల్ 

హ్యాండ్​బాల్ పోటీల్లో గోల్డ్ మెడల్ 

రామడుగు, వెలుగు : హ్యాండ్​బాల్ జిల్లా స్థాయి టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రామడుగు మండలం వెలిచాల సరస్వతి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ స్టూడెంట్ గోల్డ్ మెడల్ సాధించినట్లు కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్  తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపల్లి పట్టణంలోని

ఓ ప్రైవేట్ స్కూల్​లో నిర్వహించిన సీఎం కప్ ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల్లో దైవాల ప్రణీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతిభ కనబరిచాడని తెలిపారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వీర్ల వెంకటేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్.. ప్రణీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అభినందించారు.