ఎమ్మెల్యే వేధిస్తున్నడని సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. బీజేపీ నుంచి ఎన్నికై బీఆర్ఎస్ లో చేరిన నందిపేట సర్పంచ్ వాణి అప్పు తెచ్చి మరీ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే ఉప సర్పంచ్, పాలక మండలి సహకరించకపోవడంతో బిల్లులు రావడంలేదని వాపోయారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మద్దతుతో పాలక మండలి ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. బిల్లులు రాక అప్పుల్లో కూరుకుపోతున్నామని వాణి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక, అప్పులిచ్చిన వారు డబ్బు తిరిగివ్వాలని ఒత్తిడి చేస్తుండటంతో మనస్థాపం చెందిన భార్యాభర్తలు కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నం చేశారు.
ఎమ్మెల్యే వేధిస్తుండని సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం
- నిజామాబాద్
- January 30, 2023
లేటెస్ట్
- Pakistan Cricket: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్ టెస్ట్ స్క్వాడ్ ప్రకటన
- మోకాళ్లపై నడుస్తూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలుగు హీరోయిన్.
- పనిచేసే వారికే పదవులు..అందరి రిపోర్ట్ కేసీ దగ్గర ఉంది: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్
- బైక్పై వెళ్తుండగా టీటీడీ ఉద్యోగిపై చిరుత దాడి
- పంతంగి టోల్ ప్లాజా మీదుగా వెళ్లే పబ్లిక్కు చౌటుప్పల్ ఏసీపీ కీలక సూచన
- యూపీలో కుప్ప కూలిన రైల్వేస్టేషన్ పైకప్పు
- Jobs Alert: హైకోర్టులో 1673 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- ఏటీఎంకు వెళ్లకుండానే డబ్బు కావాలంట..! బ్లింకిట్కు క్రేజీ ఐడియా ఇచ్చిన నెటిజన్
- V6 DIGITAL 11.01.2025 EVENING EDITION
Most Read News
- తెలంగాణలో వన్ స్టేట్–వన్ రేషన్ విధానం: సీఎం రేవంత్
- కొత్త రేషన్ కార్డుల జారీకి పక్కాగా అర్హుల ఎంపిక: కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- Fateh Box Office: గేమ్ ఛేంజర్కు పోటీగా సోనూ సూద్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
- రైతులకు గుడ్ న్యూస్ : పంట వేసినా వేయకపోయినా.. సాగుభూమికి రైతుభరోసా
- చేతిలో ఇంకో జాబ్ ఆఫర్ లేదు.. ఇన్ఫోసిస్లో జాబ్ మానేశాడు.. ఎందుకని అడిగితే 6 రీజన్స్ చెప్పాడు..!
- కాంటినెంటల్ హాస్పిటల్లో అరుదైన సర్జరీ
- జనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- Game Changer Box Office: అఫీషియల్.. గేమ్ ఛేంజర్ డే 1 బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
- OTT Movies: జనవరి 10న ఓటీటీకి 4 తెలుగు సినిమాలు.. IMDB లో అదిరిపోయే రేటింగ్.. డోంట్ మిస్
- తెలంగాణ తెల్ల కల్లు, మటన్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..