కందనూలు, వెలుగు: కంది పంట సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అసోసియేట్ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. శనివారం బిజినేపల్లి మండలం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కంది విత్తన మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి మాట్లాడుతూ శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు వ్యవసాయం చేయాలని సూచించారు. ఏడీ మల్లారెడ్డి, రమేశ్చంద్ర,సైంటిస్టులు కేవీకే కో ఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి, వాణిశ్రీ, రాజశేఖర్ పాల్గొన్నారు.
యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు
- మహబూబ్ నగర్
- June 30, 2024
లేటెస్ట్
- శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర అగ్ని ప్రమాదం..
- జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారు.. మాకు పైసా కూడా ఇవ్వలేదు: అభిమాని తల్లి
- ప్రజల మధ్య విభజన రేఖలు తెచ్చేలా బీజేపీ కుట్ర: విజయ శాంతి
- మరో వివాదంలో పుష్ప2 మూవీ.. మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు
- టాలీవుడ్ లో టెన్షన్..బెన్ఫిట్ షోలు, టికెట్ రేట్లపై హైరానా!
- ఒక్కరోజే 71 వేల మందికి జాబ్స్.. ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్నం: బండి సంజయ్
- తెలంగాణలో సైబర్ టెర్రర్! ..2024లో రూ.1866 కోట్లు స్వాహా
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. స్పృహ తప్పిన బాలిక
- New Year Plan : నెట్‌ఫ్లిక్స్‌తో BSNL బంపరాఫర్.. జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా..
- రేవంత్.. మీ సోదరుడికి ఒక న్యాయం..అల్లు అర్జున్‌కు ఒక న్యాయమా.?: హరీశ్ రావు
Most Read News
- ఈ యాప్‌లు ఇన్స్టాల్ చేశారేమో చూసుకోండి.. 18 OTT యాప్‌లపై నిషేధం
- Pushpa 2 Box office Day 18: నాన్‌స్టాప్ రికార్డులతో పుష్ప 2.. ఇండియా బాక్సాఫీస్ డే 18 కలెక్షన్ ఎంతంటే?
- ఏంటి పుష్ప ఇంత పని చేశావ్.. సంక్రాంతి సినిమాలపై అల్లు ఎఫెక్ట్
- UI vs Vidudala 2: ఉపేంద్ర, విజయ్ సేతుపతి సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
- Best Smartphones: రూ.10వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు.. ధర, ఫీచర్లు ఇవే..
- Mystery Thriller: ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. పది కోట్ల బడ్జెట్.. రూ.55కోట్ల కలెక్షన్స్.. కథేంటంటే?
- RRB Group D Recruitment: రైల్వేలో 32 వేల 438 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే
- టాలీవుడ్ ఏపీకి వెళ్తుందా..? అగ్ర నిర్మాత నాగవంశీ ఆన్సర్ ఇదే
- అల్లు అర్జున్ మామకు చేదు అనుభవం
- OTT సబ్స్క్రిప్షన్ అడుక్కునే వారికి భారీ దెబ్బ.. నెట్‌ఫ్లిక్స్ బాటలో అమెజాన్ ప్రైమ్