వనపర్తి, వెలుగు: పోలింగ్ స్టేషన్లకు వెళ్లి ఓటు వేయలేని 85 ఏండ్లకు పైబడ్డ వయోవృద్ధులు, దివ్యాంగులు తమ ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించగా, శుక్రవారం హోమ్ ఓటింగ్ ప్రారంభమైంది. వనపర్తి పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన దివ్యాంగరాలు మాధవి, వల్లభ్‌నగర్‌లోని వయోవృద్ధురాలు బాలమ్మ (89) ఇండ్లకు వెళ్లిన సిబ్బంది వారిచే ఓటు వేయించారు. వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో 269 మంది హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్ తెలిపారు. ఈ నెల 8 వరకు హోమ్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు.
వనపర్తిలో హోమ్ ఓటింగ్ షురూ
- మహబూబ్ నగర్
- May 4, 2024
లేటెస్ట్
- Maharashtra, Jharkhand Election Results Live: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
- వయనాడ్‌లో 50వేల ఓట్ల మెజార్టీలో ప్రియాంకా గాంధీ
- 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు : కలెక్టర్ రాజీవ్‌గాందీ హన్మంతు
- డిసెంబర్ లోపు టూరిజం పనులు ప్రారంభిస్తాం : భద్రాద్రికొత్తగూడెం జితేశ్ వి పాటిల్
- బోధన్‌లో గ్రామ దేవతలకు బోనాలు
- స్వర్ణ కవచాల్లో దర్శనమిచ్చిన రామయ్య
- బ్రిడ్జ్‌ను ఢీకొన్న లారీ.. పల్టీలు కొట్టింది
- ప్రభుత్వ హాస్పిటల్స్ ను అభివృద్ధి చేయాలి
- పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి : సీపీ అభిషేక్‌మహంతి
- ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్‌లో బేబీ ఫీడింగ్ క్యాబిన్ ఏర్పాటు
Most Read News
- ఒక్కసారిగా 2 వేల పాయింట్లు పెరిగిన స్టాక్ మార్కెట్.. ఎందుకిలా.. ఏం జరిగిందంటే..!
- తుఫాన్ వచ్చేసింది.. పేరు ఫెంగల్.. ఏపీలో భారీ వర్షాలు.. తెలంగాణలో అక్కడక్కడ వాన
- ఒక్కరోజే బంగారం ధరలు ఇంత పెరగడం ఏంటో.. బంగారం కొనుడు కష్టమే ఇక..!
- IND vs AUS: సిరాజ్‌ను రెచ్చగొట్టిన ఆసీస్ బ్యాటర్.. వికెట్‌తోనే సమాధానమిచ్చాడుగా
- ప్రభాస్ ఎవరో తెలియదు.. నా పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా: షర్మిల
- మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది
- IND vs AUS: ఆసీస్ ఆటగాళ్లు అద్భుతం.. చేజారిన క్యాచ్‌ను పట్టేశారు
- Maharashtra, Jharkhand Election Results Live: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
- IPL 2025: మ్యాచ్‌ల సంఖ్య పెరిగింది.. మార్చిలోనే ఐపీఎల్ ప్రారంభం
- IND vs AUS: తేడా జరిగితే అతను సర్దుకోవడమే: తుది జట్టు నుంచి అశ్విన్, జడేజా ఔట్