
- సిటీ ఎలిగెంట్, అమేజ్ ఎలైట్ ఎడిషన్లు వచ్చేశాయ్...
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సిటీ ఎలిగెంట్ ఎడిషన్, అమేజ్ ఎలైట్ ఎడిషన్‌లను లాంచ్ చేసింది. ఎలిగెంట్ ధరలు రూ.12,57,400 నుంచి, ఎలైట్ ఎడిషన్ ధరలు రూ.903,900 నుంచి మొదలవుతాయి. రెండింటి ఇంజన్లు మాన్యువల్, సీవీటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో వస్తాయి. సాధారణ అప్‌డేట్‌లలో ఎల్ఈడీ స్ట్రిప్‌తో కూడిన ట్రంక్ స్పాయిలర్, ఫ్రంట్ ఫెండర్ గార్నిష్ స్పెషల్ ఎడిషన్ బ్యాడ్జింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, యాంటీ ఫాగ్ ఫిల్మ్, టీపీఎంఎస్ స్లైడింగ్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్‌తో వంటివి ఉన్నాయి. రెండు సెడాన్‌లలోనూ ఎలాంటి మెకానికల్ మార్పులూ చేయలేదు.