![హోండా నుంచి సీబీ350 బైక్](https://static.v6velugu.com/uploads/2023/11/honda-launched-the-cb350-bike-in-indian-market_rkiFwYO39E.jpg)
హోండా సీబీ350 బైక్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులోని 348.36 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజన్ 5,500 ఆర్పీఎం వద్ద 20.78 బీహెచ్పీని, 3,000 ఆర్పీఎం వద్ద 29.4 ఎన్ఎం టార్క్ ఇస్తుంది. హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.