హోండా యూనికార్న్ కొత్త వెర్షన్ ఇదే

హోండా యూనికార్న్ కొత్త వెర్షన్ ఇదే

హోండా మోటార్ ​సైకిల్​ అండ్​ స్కూటర్​ ఇండియా హోండా యూనికార్న్ 2025 వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ఎక్స్​షోరూం ధర రూ.1.19 లక్షలు. గేర్​పొజిషన్ ​ఇండికేటర్, సర్వీస్​ డ్యూ  ఇండికేటర్​, ఎకో ఇండికేటర్, యూఎస్​బీ చార్జింగ్, 162.71 సీసీ ఇంజన్​ వంటివి ఈ బండి ప్రత్యేకతలు. బుకింగ్స్​మొదలయ్యాయని, త్వరలోనే బైక్స్​ను డెలివరీ చేస్తామని హోండా ప్రకటించింది.