హోండా డియో 125 లాంచ్‌‌‌‌

హోండా డియో 125 లాంచ్‌‌‌‌

డియో 125 మోడల్‌‌‌‌ స్కూటర్‌‌‌‌‌‌‌‌ను  హోండా మోటార్‌‌‌‌‌‌‌‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లాంచ్ చేసింది. దీని ధర రూ.83,400 నుంచి ప్రారంభమవుతోంది. ఈ స్కూటర్ స్టాండర్డ్‌‌‌‌, స్మార్ట్  వేరియంట్లలో అందుబాటులో ఉంది. హోండా స్మార్ట్‌‌‌‌ కీ సిస్టమ్‌‌‌‌, 125సీసీ ఇంజిన్‌‌‌‌, సైడ్‌‌‌‌స్టాండ్ ఇండికేటర్ వంటి ఫీచర్లున్నాయి.