చైనీస్ యాక్షన్ థ్రిల్లర్ ‘హాంగ్ కాంగ్ వారియర్స్’ చిత్రాన్ని సౌత్‌లో ఎన్వీఆర్ సినిమాస్ సంస్థ జనవరి 24న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్టు తెలియజేశారు. హాంగ్ కాంగ్ సినీ చరిత్రలో వెయ్యి కోట్లు వసూలు చేసిన ఈ చిత్రంలో లూయిస్ కూ, సమ్మో కామ్-బో హంగ్, రిచీ లీడ్ రోల్స్ నటించారు.
ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌కి సోయ్ చీయాంగ్ దర్శకత్వం వహించాడు.