చైనా స్మార్‌ఫోన్ కంపెనీ హువాయి సబ్-బ్రాండ్ హానర్.. ఇండియా మార్కెట్లోకి 9X స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం లాంచ్ చేసింది. 48 ఎంపీ ట్రిపుల్ కెమెరా, 16 ఎంపీ పాపప్ సెల్ఫీ కెమెరా దీని ప్రత్యేకతలు. 4జీబీ + 128జీబీ ధర రూ. 13,999లు కాగా, 6జీబీ + 128జీబీ వెర్షన్ ధర రూ. 16,999. ఈ నెల 19 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీనిని ఆర్డర్ చేయవచ్చు. తొలిరోజు 4జీబీ వెర్షన్‌ను కొంటే రూ.వెయ్యి డిస్కౌంట్ ఇస్తారు. ఈ ఫోన్లో 6.59 ఇంచుల స్క్రీన్, కిరిన్ 710ఎఫ్ ప్రాసెసర్, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
హానర్ 9X ఆగయా
- టెక్నాలజి
- January 15, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- Syed Mushtaq Ali Trophy: ఒకే ఓవర్లో 30 పరుగులు.. ఒంటిచేత్తో జట్టును గెలిసిపించిన హార్దిక్
- గేమ్ ఛేంజర్ లో జగదేకవీరుడు అతిలోక సుందరి పోజ్.. సూపర్ అంటున్న చెర్రీ ఫ్యాన్స్..
- Stock market Crash: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..నష్టపోయిన కంపెనీలు ఇవే
- IND vs AUS: తొలి టెస్టులో ఓటమి.. ఆల్ రౌండర్‌ను జట్టులో చేర్చిన ఆస్ట్రేలియా
- Good Health : మీ బీపీ కంట్రోల్ కోసం.. డ్యాష్ డైట్‌ఫాలో అవ్వండి.. ఈ డ్యాష్ డైట్ ఏంటో తెలుసుకుందామా..!
- రోడ్ యాక్సిడెంట్స్ పై స్పందించిన సోనూ సూద్.. అలా చేస్తే బాగుంటుందంటూ సలహా..
- Maharaja: రిలీజ్‌కు ముందే మహారాజ రికార్డ్.. విజయ్ సేతుపతి సినిమాకు చైనీయులు ఎమోషనల్
- IND vs AUS: ఆస్ట్రేలియా ప్రధానితో భారత క్రికెటర్లు.. బుమ్రాకు ప్రత్యేక ప్రశంస
- చదువుకోకుండా ఏం పనులు ఇవి.. ఖమ్మం హాస్టల్లో ఏం చేశారో చూడండి..
- V6 DIGITAL 28.11.2024 AFTERNOON EDITION
Most Read News
- OTT Telugu Movies: ఇవాళ (Nov28) ఓటీటీకి వచ్చిన రెండు బ్లాక్‌బస్టర్ తెలుగు సినిమాలు.. ఎక్కడ చూడలంటే?
- SA vs SL: గింగరాలు తిరిగిన స్టంప్.. ఇతని బౌలింగ్‌కు వికెట్ కూడా భయపడింది
- చెన్నై వైపు వేగంగా దూసుకొస్తున్న తుఫాన్.. సముద్రం అల్లకల్లోలం.. ఆకాశంలో కారుమబ్బులు
- గృహప్రవేశం చేసిన రోజే ఇల్లు దగ్ధం
- Black Friday:బ్లాక్ ఫ్రైడే.. బ్లాక్ ఫ్రైడే సేల్స్ గురించి బాగా వినపడుతోంది.. ఇంతకీ బ్లాక్ ఫ్రైడే అంటే..?
- కన్నతల్లిని స్మశానంలో వదిలేసిన కొడుకులు.. జగిత్యాలలో దారుణం
- Release Movies: (Nov28) థియేటర్/ ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు
- NZ vs ENG: RCB ప్లేయర్ అదరహో.. రెండు నెలల్లోనే మూడు ఫార్మాట్లలో అరంగేట్రం
- అంబానీ లడ్డూనా.. ఇదేందయ్యా ఇది.. కొత్తగా వచ్చిందే.. ఎలా తయారు చేస్తారంటే..!
- Credit Card Limit: లిమిట్‌ను మించి మీ క్రెడిట్ కార్డు వాడుకోవచ్చు..ఎలా అంటే..