ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతును ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం సన్మానించారు. ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఇటీవల ఎన్నుకున్నారు. అసోసియేషన్అధ్యక్షుడు భరత్ చంద్ర మల్లయ్య, కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్ ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికయిన కార్యవర్గం నిజామాబాద్‌లో కలెక్టర్‌ను కలిశారు. అసోసియేషన్ జిల్లా బాధ్యులు కాంతి గంగారెడ్డి, విద్యా గోపీకృష్ణ, స్కాలర్స్ వేణు, శాంభవి మధుసూధన్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ కు ప్రైవేట్ స్కూ ల్స్ ఓనర్ల సన్మానం
- నిజామాబాద్
- April 2, 2024
లేటెస్ట్
- ఇంట్లో ముగ్గురు పనోళ్లు.. అంత పెద్ద సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. అయినా ఫ్యామిలీతో సహా ఆత్మహత్య
- Jasprit Bumrah: ఇంగ్లాండ్ సిరీస్ కు బుమ్రా దూరం.. ఛాంపియన్స్ ట్రోఫీకి డౌట్
- OTT Thriller: ఓటీటీలోకి సముద్రఖని లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ.. IMDB లో 9.2 రేటింగ్.. స్ట్రీమింగ్ వివరాలివే!
- టాటా సుమో మళ్లీ వస్తోంది.. అద్దిరిపోయే లుక్‌తో.. ఇంకా పవర్ ఎక్కువగా..!
- మీడియా ముందే బోరున ఏడ్చేసిన ఢిల్లీ సీఎం.. అసలేమైందంటే..?
- Railway Jobs: సికింద్రాబాద్ రైల్వే జోన్లో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి
- జవాన్ల వాహనాన్ని బాంబులతో పేల్చేసిన నక్సలైట్లు
- SPADEX డాకింగ్ ఆపరేషన్ వాయిదా.. ప్రకటించిన ఇస్రో
- అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు.. చెప్పి వెళ్లాలంటూ పోలీసుల ఆదేశం
- తెలంగాణకు రీజినల్ రింగ్ రైలు అవసరం..ప్రధానికి రేవంత్ రిక్వెస్ట్
Most Read News
- జియో 1234 రూపాయల రీఛార్జ్ ప్లాన్.. ‘ప్లాన్ గడువు ముగిసింది’ అనే గోలే ఉండదు..11 నెలలు ప్రశాంతంగా ఉండొచ్చు..
- హైదరాబాద్‌లో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు.. సిటీలో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్.. ఇవాళే(జనవరి 6, 2025) ఓపెనింగ్
- PawanKalyan: గేమ్ ఛేంజర్ ఈవెంట్ విషాదం.. మృతులకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం
- చైనా HMPV వైరస్.. ఇండియాలోకి వచ్చేసింది.. బెంగళూరులో ఫస్ట్ కేసు.. చిన్నారిలో లక్షణాలు
- హైదరాబాద్ మెట్రో ట్రైన్‌కు సంబంధించి బిగ్ అప్డేట్.. అటు కూడా మెట్రో..!
- DilRaju: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ మిగిల్చిన విషాదం.. బాధిత కుటుంబాలకు దిల్ రాజు రూ.10 లక్షల సాయం
- ఇండియాలో HMPV వైరస్ ఒకటి కాదు.. రెండు కేసులు.. ICMR కన్ఫార్మ్ చేసేసింది..
- Good Health: చలికాలంలో ఎక్కువగా తలనొప్పి వస్తోందా.. ఈ టిప్స్ ఫాలో అయితే క్షణాల్లో రిలీఫ్ వస్తుంది..
- హైదరాబాద్ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ వాసులకు హైడ్రా బిగ్ అలర్ట్
- ప్లీజ్.. ప్లీజ్ టికెట్ రేట్లు పెంచండి : తెలంగాణ ప్రభుత్వానికి దిల్ రాజు రిక్వెస్ట్