ఈరోజుల్లో వాట్సాప్ లేని యాప్ ఉండని ఫోన్ ఉండదు.. ఎందుకుంటే సులభంగా, వేగంగా ఇన్ఫర్మేషన్ ను షేర్ చేసుకోవడానికి, ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి వాట్సాప్ ని చాలామంది వాడతారు. కొన్ని అనివార్యకారణాల వల్ల వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేయాలనుకుంటే తెలియదు. డైరెక్ట్ వాట్సాప్ యాప్ ఇన్ స్టాల్ చేస్తుంటారు. అలా చేస్తే మీ నెంబర్ పై వాట్సాప్ అకౌంట్ ఇందని ఇతరులకు చూపిస్తూనే ఉంటుంది. పర్మినెంట్ గా ఆ నెంబర్ పై అకౌంట్ డిలీట్ చేస్తేనే ఇకపై వాట్సాప్ లేనట్లు చూపిస్తుంది. అందకు మీరు కొన్ని స్టెప్స్ ఫాల్వో అవ్వాలి.
వాట్సాప్ డిలీట్ ఎలా చేయాలో చూద్దాం..
- మీ Android ఫోన్‌లో WhatsApp యాప్‌ని ఓపెన్ చేయండి
- కుడివైపు పైన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి
- సెట్టింగ్‌లోకి వెళ్లి ఆపై అకౌంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత పై అకౌంట్ ను అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి.
- వాట్సాప్ లో రిజిస్టర్ అయిన మీ ఫుల్ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
- అప్పుడు మీరు అకౌంట్ ను ఎందుకు డిలీట్ చేయాలనుకుంటున్నారో అనే కారణం అడుగుతుంది.
- అక్కడ ఆప్షన్స్ ఇస్తారు. వాటిలో ఓ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
- చివరిగా కన్ఫర్మ్ మేషన్ కోసం ఓ బటన్ వస్తుంది. ఆ బటన్ క్లిక్ చేస్తూ మీ వాట్సాప్ అకౌంట్ పూర్తిగా డిలీట్ అవుతుంది.