
వివిధ రంగాలకు అనువైన, వినూత్న నానో కణాల రూపకల్పనపై పరిశోధన, వాణిజ్యపర వినియోగానికి అనుగుణంగా పరిశోధనలు చేపట్టడానికి, జీవ ఎరువుల తయారీలో ఉన్న బయోఫ్యాక్టర్ సంస్థ హైదరాబాద్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఇందులో భాగంగా పంటల ఉత్పాదకత, పోషకాల పంపిణీ, పర్యావరణ అనుకూల నానో పెస్టిసైడ్స్ను మెరుగుపరచడం, రసాయనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ భాగస్వామ్య లక్ష్యం.
ALSO READ | Success: ఖంజర్ 12వ ఎడిషన్ విన్యాసాలు