వెలుగు, బషీర్ బాగ్ : సంక్రాంతి వరుస సెలవుల నేపథ్యంలో సిటీ జనం నుమాయిష్ కు క్యూ కట్టారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన 84వ నుమాయిష్ కు సోమవారం 75,250 మంది, మంగళవారం 76,500 మంది, బుధవారం 69,300 మంది సందర్శించినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. ఎగ్జిబిషన్ లోని ప్రతి స్టాల్ జనసంద్రంగా కనిపించింది. గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన మినీ ట్రైన్ ఎక్కేందుకు జనం బారులు తీరారు. మరో మూడు రోజులూ స్కూళ్లకు సెలవులు కావడంతో సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
నాంపల్లిలో కిక్కిరిసిన నుమాయిష్
- హైదరాబాద్
- January 16, 2025
లేటెస్ట్
- లబ్ధిదారుల ఎంపిక పక్కాగా ఉండాలి
- బండలవాగు ప్రాజెక్ట్‌ను త్వరలో ప్రారంభిస్తాం : రాజ్‌ఠాకూర్
- సంక్షేమ పథకాల సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి : పమేలా సత్పతి
- పేదల సొంతింటి కలను నెరవేరుస్తాం : ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
- వేతనాలు పెంచాలని అద్దె బస్సు డ్రైవర్ల సమ్మె
- నన్నే అడ్డుకుంటారా.. అంతు చూస్తా..పోలీసులపై గువ్వల బూతుపురాణం
- క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం
- గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి : ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
- జనవరి 16 నుంచి క్షేత్ర స్థాయి పరిశీలన : కలెక్టర్ విజయేందిర బోయి
- పీఎం మోదీ, ఎంపీ అర్వింద్ ఫొటోలకు క్షీరాభిషేకం
Most Read News
- నాగార్జున సాగర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. రెండు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- ప్రపంచం నివ్వెరపోతుంది: మంటల్లో ఆ ఇల్లు తప్ప.. అన్నీ బూడిదే.. ఈ అద్భుతం దేవుడి మహిమేనా..?
- మేడిన్ @అదానీ డ్రోన్స్.. సైన్యానికి అప్పగించే ముందే కూలిపోయింది
- Champions Trophy 2025: పాకిస్థాన్ బయలుదేరనున్న రోహిత్ శర్మ.. కారణమిదే!
- Virat Kohli: జేబులు గుల్ల చేస్తున్న కోహ్లీ.. రూ.30 మొక్కజొన్న 500 రూపాయలా..!
- తిరుపతిలో మంచు మనోజ్ లొల్లి : యూనివర్సిటీ దగ్గర పోలీసుల లాఠీఛార్జ్
- IPL 2025 playoffs: ఐపీఎల్ 2025.. ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ప్లేయర్స్ దూరం..?
- మెడలో రుద్రాక్ష హారం, నుదిటిపై తిలకం.. కుంభమేళాలో ఈమెనే హైలెట్.. ఎవరీమె..?
- Saif Ali Khanనటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి.. ఒంటిపై 6 కత్తిపోట్లు
- ఫార్ములా-ఈ కారు రేసు.. కేటీఆర్ పిటీషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు