హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసమే ఎక్కువ వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పూర్తయిన ఇండ్లను త్వరగా అప్పగించాలని, ఇచ్చిన వాటికి రిపేర్లు పూర్తి చేయాలని కోరారు. హెడ్ ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణికి 70 అర్జీలు అందాయి. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతరెడ్డి, కమిషర్ రోనాల్డ్ రాస్ స్వీకరించారు. అలాగే జోనల్, సర్కిళ్ల ఆఫీసుల్లో 87 ఫిర్యాదులు వచ్చాయి. మొత్తంగా 157 ఫిర్యాదులు రాగా, ఇందులో సగం డబుల్ఇండ్లకు సంబంధించినవే ఉన్నాయి. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. అర్జీలను వారం రోజుల్లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో చీఫ్ సిటీ ప్లానర్ రాజేంద్రప్రసాద్ నాయక్, అడిషనల్ కమిషనర్లు నళిని పద్మావతి, చంద్రకాంత్‌రెడ్డి, యాదగిరి రావు, జయరాజ్ కెన్నెడీ, గీతా రాధిక, ఎస్టేట్ డైరెక్టర్ మహమ్మద్ బాషా, సీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ పద్మజ, డాక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణికి డబుల్ ఇండ్ల కోసం వినతుల వెల్లువ
- హైదరాబాద్
- February 27, 2024
లేటెస్ట్
- సాగు యోగ్యం కాని భూముల లెక్కలు తేలినయ్
- రూ.800 కోట్లతో డ్రోన్ల తయారీ యూనిట్ .. ప్రభుత్వంతో జేఎస్ డబ్ల్యూ ఒప్పందం
- తెలంగాణలో ఉదయం మంట.. రాత్రి ఇగం.!
- అభిషేక్ అదుర్స్..తొలి టీ20లో ఇండియా ఘన విజయం
- ప్రైవేటు బడుల్లో 25 శాతం సీట్లు పేదలకు!
- టాలెంట్ ఉన్నోళ్లను అడ్డుకోం..హెచ్1బీ వీసాపై రెండు వాదనలూ నచ్చినయ్ : ట్రంప్
- కుంభమేళాలో యూపీ కేబినెట్ పుణ్య స్నానం
- భార్యను చంపి..ముక్కలుగా నరికి..హైదరాబాద్ మీర్పేట్లో రిటైర్డ్ జవాన్ దారుణం
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 13 మంది మృతి
- తెలంగాణలో 10 వేల కోట్లతో ఐ డేటా సెంటర్ భారీ పెట్టుబడులు
Most Read News
- 30 రోజుల్లో ఆరు గ్రహాలు మార్పు : జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు.. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి..!
- AmitabhBachchan: లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన అమితాబ్.. కొన్నది రూ.31కోట్లు.. అమ్మింది ఎంతకో తెలుసా?
- బిగ్ షాక్ : సైఫ్ అలీఖాన్ 15 వేల కోట్ల ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం
- Gold rates: మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్ లో తులం ఎంతంటే.?
- Good News:20 రూపాయలతో రీ ఛార్జ్ చేస్తే.. మీ సిమ్ 4 నెలలు పని చేస్తుంది..!
- Mahesh Babu: హ్యాపీ బర్త్‌డే NSG.. నువ్వు అద్భుతమైన మహిళవి.. నాకు ఎప్పటికీ స్పెషలే
- Game Changer: గేమ్ ఛేంజర్ ఎదురీత.. బ్రేక్ ఈవెన్ కోసం ఆపసోపాలు.. 11 రోజుల నెట్ వసూళ్లు ఇవే!
- చవకైన ఐఫోన్ వచ్చేస్తోంది.. iPhone SE 4 ఫస్ట్ లుక్ రివీల్
- రూ.10వేలోపు 4 బెస్ట్ స్మార్ట్ఫోన్లు.. లేటెస్ట్ టెక్నాలజీ, ఫీచర్స్‌తో
- AB de Villiers: హింట్ ఇచ్చేశాడు: మూడేళ్ళ తర్వాత క్రికెట్లోకి డివిలియర్స్ రీ ఎంట్రీ