సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో శుక్రవారం హనుమకొండ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. సొంత ఊర్లకు వెళ్లేందుకు విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు ఇంటి బాట పట్టడంతో బస్టాండ్ కిక్కిరిసింది. - వెలుగు, వరంగల్ ఫొటోగ్రాఫర్