
భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రుడి ఆలయ హుండీలను శుక్రవారం లెక్కించారు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 21 వరకు భక్తులు కానుకల రూపంలో రూ.4లక్షల19వేలు సమర్పించినట్లు దేవాదాయ ఇన్స్పెక్టర్జి.సంజీవరెడ్డి తెలిపారు. లెక్కింపులో ఆలయ ఈఓ కిషన్‌రావు, అర్చకులు పాల్గొన్నారు.