ఖమ్మం జిల్లా వైరాలో కరెంట్ షాక్ తో భార్యభర్తలు మృతి 

ఖమ్మం జిల్లా వైరాలో కరెంట్ షాక్ తో భార్యభర్తలు మృతి 

ఖమ్మం జిల్లా వైరా బీసీకాలనీలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ తో భార్యాభర్తలు మృతి చెందారు. బాత్రూం దగ్గర తీగలకు కరెంట్ సరఫరా అయింది. దీంతోపల్లపు ఆంజనేయులు, నరసమ్మ అనే వృద్ధ దంపతులు చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.