మహిళా సర్పంచ్ కుర్చీలో భర్త, మామ

మహిళా సర్పంచ్ కుర్చీలో భర్త, మామ

కంగ్టి ,వెలుగు: సంగారెడ్డిజిల్లా నారాయణఖేడ్ డివిజన్ కంగ్టి మండలంలోని పంచమహల్ దమర్ గిద్ద గ్రామ పంచాయతీలో మహిళా సర్పంచ్ సీటులో ఆమె భర్త, మామ కూర్చుంటున్నా ఆఫీసర్లు కిమ్మనడం లేదు. టీఆర్ ఎస్ కు చెందిన సర్పంచ్ ఆసం లక్ష్మి కుర్చీలో తరుచూ ఆమె మామ శంకర్, భర్త రవి కూర్చుంటున్నారు. రూలింగ్ పార్టీ కావడంతో ఆఫీసర్లు కూడా ఏమీ అనడం లేదని అపోజిషన్ లీడర్లు ఆరోపిస్తున్నారు. శంకర్ లేని పెత్తనం చెలాయిస్తున్నారని , పల్లె ప్రగతిలో జీపీకి ఇచ్చిన ట్రాక్ట‌ర్ ను ప్రైవేట్ పనులకు వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వారంటున్నారు.

మ‌రిన్ని వార్తల కోసం