గూడూరు, వెలుగు: బీజేపీ తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గిరిజన మొర్చా రాష్ట్ర అద్యక్షుడు హుస్సేన్ నాయక్ తెలిపారు. మహబుబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులఘట్టులొ హుస్సేన్ నాయక్ ఆశీర్వాద యాత్ర 14వ రోజు కొనసాగింది.
గ్రామాల్లోని సమస్యలను తెలుసుకున్నారు.10సంవత్సరాలుగా మానుకోట ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నాయక్ ప్రజల అభివృద్ధి గాలికి వదిలేశారని అన్నారు. కార్యక్రమంలో సురేందర్, శ్రీశైలం, రాంబాబు, హరి, సురేశ్, రేవంత్, పాల్గొన్నారు.