హుజూర్‌నగర్‌లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. హుజూర్నగర్ మున్సిపల్ ఛైర్పర్సన్ అర్చన బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆమెతోపాటు ముగ్గురు కౌన్సిలర్లు (గాయత్రి భాస్కర్, అమరబోయిన సతీష్, గుంజ భవాని) కూడా రాజీనామా చేశారు. వీరంతా ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఉత్తమ్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వీరికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు.
హుజూర్‌నగర్‌లో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- నల్గొండ
- October 16, 2023
లేటెస్ట్
- ఈ డంప్లింగ్ మేకర్‌తో చాలా ఈజీగా గరిజెలు చేసుకోవచ్చు
- అధికార పక్షం,ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం: సీఎం రేవంత్
- నిరుద్యోగులకు కాంగ్రెస్ గుడ్ న్యూస్.. నెలకు రూ.15 వేలు
- అమెరికాలోని కార్చిచ్చు ఘటనపై స్పందించిన హీరోయిన్.. మేం బ్రతికిపోయాం అంటూ..
- గ్రామస్థులపై నక్క దాడి.. ముగ్గురికి గాయాలు
- ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఇండియా నుంచి జై శంకర్.. ప్రధాని మోదీ వెళ్తారా?
- 23 ఏళ్ళ తర్వాత మళ్ళీ హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తున్న మన్మధుడు మూవీ హీరోయిన్..
- V6 DIGITAL 12.01.2025 AFTERNOON EDITION
- ఫార్ములా ఈ రేసులో కేటీఆర్‌కు క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు: దానం నాగేందర్
- అర్హులైన లబ్ధి దారులకు అందరికీ రేషన్ కార్డులు: మంత్రి పొన్నం
Most Read News
- Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ టాక్ వచ్చేసింది.. సంక్రాంతి విన్నరో.. కాదో.. తేలిపోయింది..
- చేతిలో ఇంకో జాబ్ ఆఫర్ లేదు.. ఇన్ఫోసిస్‌లో జాబ్ మానేశాడు.. ఎందుకని అడిగితే 6 రీజన్స్ చెప్పాడు..!
- IND vs ENG: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- Good Health: రోజూ 2 ఖర్జూర పండ్లతో కలిగే 6 లాభాలు..
- హైదరాబాద్ లోని ఈ ఏరియాల్లో రేపు, ఎల్లుండి ( జనవరి 12, 13 ) వాటర్ సప్లయ్ బంద్
- SSMB29: మహేష్‌ని ఓ రేంజ్లో సానబెడుతున్న డైరెక్టర్ జక్కన్న.. స్పెషల్ ట్రైనింగ్ కోసం చైనాకి సూపర్ స్టార్!
- పంతంగి టోల్ ప్లాజా మీదుగా వెళ్లే పబ్లిక్కు చౌటుప్పల్ ఏసీపీ కీలక సూచన
- Daaku Maharaj Review: బాలకృష్ణ డాకు మహారాజ్ రివ్యూ. ఎలా ఉందంటే..?