విత్తనాలను చల్లే డ్రోన్​ ఇది

అడవుల్లో విత్తనాలను చల్లేందుకు ఉపయోగపడే ‘సీడ్ ​కాప్టర్​’ డ్రోన్​ను హైదరాబాద్​కు చెందిన మారుత్​ డ్రోన్స్​ లాంచ్​ చేసింది.   కంపెనీలు తమ ‘కార్పొరేట్​ సోషల్​రెస్పాన్సిబిలిటీ’లో భాగంగా వీటిని వాడుకోవచ్చని తెలిపింది. 

తమ వద్ద వంద సీడ్​కాప్టర్లు ఉన్నాయని పేర్కొంది. ఇది వరకే తెలంగాణ, అరుణాచల్​ప్రదేశ్​, రాజస్థాన్​, ఉత్తరాఖండ్​, తమిళనాడులో వీటిని మొక్కల పెంపకం కోసం ఉపయోగించారు.