అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించారు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి. ఫేక్ వీడియోపై గత నెల27న ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. తాము ఆల్రెడీ అరెస్ట్ చేశాక ఢిల్లీ పోలీసులు మళ్లీ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నానని చెప్పారు శ్రీనివాస్ రెడ్డి. కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను అఫిషియల్ గానే ఇచ్చామని తెలిపారు. మార్ఫింగ్ వీడియో ఎక్కడ క్రియేట్ చేశారు అనేది తెలుసుకోవడానికి సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు వీడియోను పంపామని.. త్వరలోనే తెలుస్తుందన్నారు సీపీ శ్రీనివాస్ రెడ్డి.
అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించిన హైదరాబాద్ సీపీ
- హైదరాబాద్
- May 6, 2024
లేటెస్ట్
- వాస్తవాలు మాట్లాడుదాం.. అసెంబ్లీకి రా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
- మహారాష్ట్ర ఎన్నికల్లో విషాదం.. గుండెపోటుతో స్వతంత్ర అభ్యర్థి మృతి
- నామినేటెడ్ పోస్టు ఏఎంసీ చైర్ పర్సన్ పదవికి రాత పరీక్ష
- హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆ ఏరియాలో డ్రోన్లు ఎగరేయడంపై నిషేధం
- నేను రాక్షసుణ్నే.. ప్రజల కోసం పని చేసే రాక్షసుడ్ని : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- బెల్టు షాపులు పెడితే బెల్టు తీస్తా: సీఎం చంద్రాబాబు స్ట్రాంగ్ వార్నింగ్
- యూపీలో ఏం జరిగింది: ఓటర్లపై తుపాకీ గురి పెట్టిన పోలీస్
- అత్యంత కిరాతకం: పిల్లల ముందే మహిళా టీచర్‌పై కత్తితో దాడి.. భయంతో వణికిపోయిన విద్యార్థులు
- V6 DIGITAL 20.11.2024 EVENING EDITION
- ఓటీటీకి వచ్చేస్తున్న ప్రశాంత్ నీల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Most Read News
- మాదాపూర్‌లో ఒక్కసారిగా పక్కకు ఒరిగిన బిల్డింగ్.. పరుగులు తీసిన స్థానికులు
- బిర్యానీ తిని హాస్పిటల్ పాలైన యువకుడు.. ఇదే కారణం!
- చికెన్ బిర్యానీ తిన్నయువకుడికి అస్వస్థత
- Good Health : 8 గంటల డైట్ ఫాలో అయితే.. 3 వారాల్లో 10 కేజీల బరువు తగ్గొచ్చు..!
- కెటిల్స్ వాడినందుకు రూ.30వేలు ఫైనా?
- హైదరాబాద్‌లో రత్నదీప్ సూపర్ మార్కెట్లలో ఫుడ్ సేప్టీ తనిఖీలు
- ఇట్స్ అఫిషియల్: విడాకులు తీసుకున్న AR రెహమాన్ దంపతులు
- కాంబినేషన్‌పై క్లారిటీ!..శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాతో ఇండియా తొలి టెస్ట్
- కమర్షియల్ ఇన్ కమ్ పై.. సింగరేణి ఫోకస్
- AUS vs IND: భారత జట్టులో ఈ సారి అతను లేకపోవడం సంతోషంగా ఉంది: జోష్ హేజిల్‌వుడ్